వరసగా అగ్ర హీరోల పక్కన ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందు కుంటూ దూసుకుపోతుంది రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తన అందం, అభినయంతో తెలుగువారిని ఇప్పటికే కట్టిపడేసింది. తన అందంతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్నా మరో ఆఫ్ కొట్టేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా ఇప్పటికే ఫేమ్ సంపా దించిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంది. కాగా నేషనల్ క్రష్‌గా…