Deverakonda Brothers: అన్నయ్య పుట్టిన రోజున ఎమోషనలైన తమ్ముడు.. పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి పాన్-ఇండియన్ హీరోగా మారాడు. ఇక విజయ్ ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. చివరిసారిగా “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈరోజు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, విజయ్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్ విమానం.. వీడియో వైరల్..
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌తో అన్నకు శుభాకాంక్షలు తెలిపారు. వారి చిన్ననాటి ఫోటోలను పంచుకున్నాడు. జన్మదిన శుభాకాంక్షలు అన్న.. ఎలా జీవించాలో నువ్వు నాకు ఓ సజీవ ఉదాహరణ. మీ నుండి బలం, క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితీ.. ఇలా చాలా నేర్చుకోవచ్చు. మీరు పడిపోయిన ప్రతిసారీ, మీరు చాలా బలంగా తిరిగి వస్తారని ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా తరుపున విషెస్ తెలిపాడు.
Also Read: Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్ విమానం.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే… ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన చేయబోయే సినిమాల విశేషాలను పంచుకున్నారు. అతని చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తాత్కాలికంగా VD12 అని పేరు పెట్టారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రవికిరణ్ కోలా దర్శకత్వం, దిల్ రాజు నిర్మాతగా వహించిన 59వ చిత్రం. అదనంగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మూడవ చిత్రం VD14 అనే తాత్కాలిక టైటిల్ తో సినిమా చేయబోతున్నారు.
Happy Birthday, my big man! ❤️
Fortunate to have the best living example to learn from!!
Can learn resilience from him
Can learn discipline and confidence from him
Can learn to be real and honest from him
And much much more.“Comebacks are always stronger & better than… pic.twitter.com/SsCOWCmwQa
— Anand Deverakonda (@ananddeverkonda) May 9, 2024
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!