తారక రామ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిటిఆర్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్ చెరుకూరి, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రశేఖర్ కొమ్మాలపాటి, ప్రభ అగ్రజ కీలక పాత్రలు చేశారు. రియల్ లొకేషన్లలో షూట్ చేయబడిన నెవర్-సీన్-బిఫోర్ థ్రిల్లర్‌గా.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ప్రధానంగా మెల్‌బోర్న్‌లో తెరకెక్కింది.…
సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు తారక రామ మాట్లాడుతూ ‘ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలో చేసాం. అయితే…