ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు ఒకటి. అయితే అందులో కొన్ని పాములు విషపూరితమైనవి ఉంటే.. మరికొన్ని ప్రమాదకరమైనవి కానివి కొన్ని ఉంటాయి. భూమిపై ఉన్న పాములలో విషంలేనివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వాటికి విషం లేకున్నా కానీ.. అవి ప్రమాదకరం. ఆ జాతికి సంబంధించిన పాములలో కొండచిలువ, అనకొండ వంటివి ఉన్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా, పెద్దవిగా, బరువగా ఉంటాయి. అవి చిన్న జంతువులను సులభంగా నోటితో మింగగలవు. అంతేకాకుండా.. వాటి కండర…