Amul Milk Price: దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డెయిరీ బ్రాండ్ అమూల్ పాలు. గత కొంత కాలంగా పాల ధరలు పెరుగుతూనే ఉన్నందున సామాన్యులకు ఇది ఊరటనిచ్చే వార్త.
Milk: సామాన్యులకు శుభవార్త. వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలో పాల ధరలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. గత ఏడాది 10 శాతం పెరిగింది.