అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి.. ఈ మూవీలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భం గా బచ్చలమల్లి సినిమాతోపాటు సందీప్ కిషన్ మరియు అల్లరి నరేష్ సినిమాల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాత గా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాత…
కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు తాజాగా మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ “అర్జున ఫాల్గుణ”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ జోనర్ సినిమాలను రూపొందిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. 2021లోనే వినోదాన్ని అందించేందుకు అర్జునుడు సమరానికి సిద్ధం అయ్యాడు. ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాన్ని డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. Read…