Amrita Rao: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మాలి.. ఎవరిని నమ్మకూడదు అనేది చెప్పడం చాలా కష్టం. సొంతవారిని కూడా నమ్మలేని పరిస్థితి. ముఖ్యంగా హీరోయిన్లు.. ఇండస్ట్రీలో తమ మేనేజర్లను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు.
వివాహ్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అమృతా రావ్. ఇక తెలుగులో అతిధి చిత్రంలో మహేష్ సరసన ముద్దుగా కనిపించి మెప్పించిన ఈ భామ.. ఈ చిత్రం తరువాత తెలుగుఫులో ఎక్కడా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అమ్మడి లవ్ స్టోరీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఆర్జే అన్మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్నప్పుడే ఇద్దరు ఇంట్లో ఎవరికి…
సోషల్ మీడియా వచ్చాక కొత్తగా పుట్టుకొచ్చిన మరో పదం ‘మీమ్స్’! ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ, నాటకీయ పరిణామాలకీ… ఏదో ఒక సినిమాలోని ఎప్పటి డైలాగ్ నో, సీన్నో కనెక్ట్ చేస్తూ హాస్యం, వ్యంగ్యం సృష్టించటం ‘మీమ్స్’ ప్రత్యేకత! ఓ పెద్ద వ్యాసం కూడా చెప్పలేని విషయాన్ని ఒక్కోసారి ‘మీమ్స్’ క్షణ కాలంలో మనసులోకి చొచ్చుకుపోయేలా చెప్పేస్తుంటాయి…మీమ్స్ క్రియేటర్స్ కు లెటెస్ట్ గా ఫుట్ బాలర్ క్రిస్టినో రొనాల్డో, బాలీవుడ్ బ్యూటీ అమృతా రావ్ ఫేవరెట్స్ అయ్యారు. రొనాల్లో…