Check Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వేశాఖ త్వరలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల ఛార్జీలను మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లలో సంబంధిత తరగతి ప్రయాణాల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇతర మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల కంటే సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల బేస్ ఫేర్ దాదాపు 17 శాతం ఎక్కువగా ఉందని ఓ రైల్వే అధికారి తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్…