దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసు సంచలనం రేపింది. అయితే దీని కన్నా ముందుగా మహారాష్ట్రలో ఇదే తరహా హత్య జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కారాతకంగా చంపారు దుండగులు. అయితే ముందుగా ఈ కేసును దోపిడి కేసుగా చెప్పిన పోలీసులు ప్రస్తుతం నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే హత్య చేశారని గుర్తించారు. తాజాగా ఈ కేసుపై హోం మంత్రిత్వ శాఖ…