‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు…
Ammu Abhirami Reveals her Love on Parthiban Mani: నటి అమ్ము అభిరామి టీవీ సెలబ్రిటీ విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని అభిమానులకు తన ప్రేమను తెలియజేస్తూ క్యాప్షన్‌ను పోస్ట్ చేసింది. దీంతో ఆమె తన సీక్రెట్ లవ్ ను బయట పెట్టిందని చెబుతూ ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తలపతి విజయ్ – కీర్తి సురేష్ జంటగా నటించిన ‘భైరవ సినిమాలో అమ్ము అభిరామి, జనంతో వచ్చి వెళ్లే మెడికల్ కాలేజీ విద్యార్థిని…