Koti Deepotsavam 2025 Day 7: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవం 2025 మహోత్సవం అపారమైన హరిహర నమో శంకర అంటూ దేదివ్యమానంగా కొనసాగుతోంది. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం, ఆపై కోటి దీపోత్సవంగా రూపాంతరం చెంది.. ప్రతి ఏటా భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే పవిత్ర సందేశాన్ని ప్రపంచానికి చాటుతున్న ఈ…