వైజయంతి మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రభాస్ అభిమానులు ‘ప్రాజెక్ట్ K’ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అని ఆశగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఆశని నిరాశ చేస్తూ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ఒక్క అప్డేట్ లో కూడా ప్రభాస్ ని చూపించలేదు మేకర్స్. కనీసం సెట్ లో ప్రభాస్ ఉన్న ఫోటో కూడా బయటకి రాలేదు. ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క పిక్…