‘రంగ్ దే బసంతీ, భాగ్ మిల్కా భాగ్’ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే, ఆయన కెరీర్ మొదలైంది ‘అక్స్’ సినిమాతో. అందులో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించాడు. ఇక అప్పటి దాకా బిగ్ బి ఎన్నడూ చేయని ఓ ప్రయోగం రాకేశ్ తన తొలి చిత్రంలోనే చేయించాడు. అమితాబ్ చేత ‘ఫ్రెంచ్ బియర్డ్’ పెట్టించాడు! ఆ లుక్ ‘అక్స్’ సినిమాలో సెన్సేషన్ గా నిలిచింది. జనం…