ప్రతి ఆదివారం తన ఇంటి(జల్సా) ముందు అభిమానులని కలుసుకునే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం మాత్రం బయటకి రాలేదు. తాను కలవలేను, మీరు ఇంటి దగ్గరికి రాకండి అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసాడు. ఎన్నో ఏళ్లుగా ‘జల్సా’ ముందు ప్రతి వీకెండ్ అభిమానులని కలుసుకునే అమితాబ్, ఈసారి ఫాన్స్ కి కలవలేకపోవడానికి కారణం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ…