Amitabh Bachchan says Fake News about Angioplasty Reports: ‘బిగ్‌బీ’ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల అమితాబ్‌కు ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్యం సరిగా లేదని వచ్చిన…