బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లినా తన పర్సనల్ బాడీ గార్డ్ వెంట ఉండాల్సిందే. లేకపోతే ఆయన బయటకు వెళ్ళినప్పుడు అభిమానులు చుట్టు ముడతారు. వారి నుంచి ఆయన బయటపడడం కష్టమవుతుంది. అలా అభిమానుల తాకిడి నుంచి ఆయనను దూరంగా ఉంచుతూ ఎప్పుడూ అమితాబ్ జాగ్రత్త గురించి ఆయనపై కన్నేసి ఉంచుతాడు ఈ బాడీ గార్డ్. అమితాబ్ వ్యక్తిగత బృందంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఈ…