అమితాబ్ బచ్చన్ కు ముందు తరువాత కూడా పలువురు సూపర్ స్టార్స్ వచ్చారు. కానీ, మన దేశంలో ‘తొలి ఆరడుగుల సూపర్ స్టార్’గా నిలిచింది అమితాబ్ బచ్చనే. ఆయనకు ముందు రాజేశ్ ఖన్నాను ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని కీర్తించారు. మరి ఆయన కంటే ముందు టాప్ స్టార్స్ గా రాజ్యమేలిని రాజ్ కపూర్ ,దిలీప్ కుమార్, దేవానంద్ మాటేమిటి అంటారు ఎవరైనా! వాళ్లను మహానటులు జాబితాలో చేర్చారు జనం. అందువల్ల వారిని ‘సూపర్…