కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియోల కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. శుక్రవారం స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాను నిర్వహిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Amit Shah Morphing Video: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోనే ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. నిన్నటి నుండి ఢిల్లీ పోలీసుల బృందం
జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది.