గుజరాత్‌కు చెందిన ఇంజనీర్ అమిత్ గుప్తాను ఖతార్‌లో అరెస్టు చేసిన విషయం వెలుగుచూసింది. ఈ అరెస్టు క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమిత్ గుప్తా టెక్ మహీంద్రా సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
Kedarnath : చార్ ధామ్‌లో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్‌లో పరిపాలన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డ్యామ్ చుట్టూ ఉన్న గుంతల్లో టన్నుల కొద్దీ శుద్ధి చేయని చెత్తను వేస్తున్నట్లు ఆర్టీఐ వెల్లడించింది.