బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన – షణ్ముఖ్ బ్రేకప్ తో అందరి దృష్టి గత యేడాది విడిపోయిన జంటలపై పడింది. దీప్తి సునయన తన బ్రేకప్ వార్తను అధికారికంగా జనవరి 1న ప్రకటించిన తర్వాత వారిద్దరి తప్పొప్పులపై బాగానే చర్చ జరిగింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికే వెళ్ళి వచ్చిన దీప్తి సునయనకు అక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తార�
హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో డేటింగ్, డివోర్స్ అంటే పెద్ద విషయమేం కాదు. చాలామంది సెలెబ్రిటీ లవ్ బర్డ్స్ డేటింగ్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆ తరువాత విడిపోవడం కామన్. మరికొంతమంది తమ వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలుకుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ కూడా డివోర్స్ ప్రకటించి �