యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీ ఒక యావరేజ్ సినిమాని కూడా సూపర్ హిట్ చెయ్యగలదు అని నిరూపించిన సినిమా ‘జై లవ కుశ’. ఈ జనరేషన్ ని ఎన్టీఆర్ చూపించే అన్ని వేరియేషన్స్ ఇంకెవ్వరూ చూపించలేరు, ముఖ్యంగా నెగటివ్ టచ్ ఉన్న రోల్ చెయ్యాలి అంటే అది ఎన్టీఆర్ తర్వాతే అని ప్రతి ఒక్కరితో అనిపించిన సినిమా �