Amigos Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు చేస్తున్న కొత్త ప్రయత్నమే అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మరో కన్నడ అందం ఆషికా రంగనాథన్ నటిస్తోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.
Amigos Movie Update : బింబిసార వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్న కల్యాణ్ రామ్ మరో విభిన్న కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ‘ఇషిక’ అనే పాత్రతో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇషిక పాత్రను పరిచయం చేస్తూ ఆషిక…