Dhanush #D51 Announced: ధనుష్ 51వ సినిమాను లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కే నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించనుండగా టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ క్రేజీ మూవీ #D51ని నారాయణ్ దాస్ కె…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా నాలుగు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది తెలియకుండా ఉంది.