Election 2024: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై చర్చ జరిగినట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smriti Irani) తన సొంత నియోజకవర్గంలో వారం రోజులుగా మకాం వేశారు. పలు కార్యక్రమాలతో బిజిబిజీగా ఉంటున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సవాలు విసిరారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయాలని స్మృతి ఇరానీ సవాలు చేశారు.
Amethi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అమేథీ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకే రోజు పలు కార్యక్రమాలుకు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ రోజు అమేథీ పట్టణంలోని ప్రవేశిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన�
Amethi: విద్యార్థులకు టీచర్లు చిన్నప్పటి నుంచి శాంతంగా ఉండాలి. క్షమా గుణం కలిగి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారే ఆ మాటలను ఆచరణలో పెట్టకుండా గాలికి వదిలేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో కోపాన్ని విద్యార్థుల మీద చూపిస్తూ వారిని చితకబాదుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది విద్యార్థులు
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీక
Wife: చాలా కష్టపడి భార్యను నర్సును చేస్తే నువ్వు నల్లగా ఉన్నావ్ అంటూ భర్తను వదిలేసిన జ్యోతి, అలోక్ మౌర్యల కేసు తెలిసిందే. ప్రస్తుతం దేశం నలుమూలల నుండి అలాంటి వార్తలు వస్తున్నాయి.
Human Sacrifice: కన్నబిడ్డగా చూసుకోవాల్సిన సవితి తల్లే బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడానికి ఓ క్షుద్రపూజారి చెప్పిన విధంగా నాలుగేళ్ల బాలుడిని బలిచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలోని జామో ప్రాంతంలోని రెహ్సీ అనే గ్రామంలో జరిగింది.
ఎక్కడైనా ఏటీఎంలో ఉండే నోట్లు ఫేక్ అని ఎవరూ అనుకోరు.. ఎందుకంటే.. బ్యాంకుల ఆధ్వర్యంలో ఏటీఎంలు నడుస్తుంటే.. వారే నేరుగా ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తుంటారు.. కొన్ని ఏటీఎంలలో ఏజెన్సీలు డబ్బులు వేస్తుంటాయి.. అయితే, డబ్బులు విత్‌డ్రా చేయడం కోసం ఏటిఎంకు వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.. డబ్బులు డ్ర