America : ఓ కేసు విషయంలో పోలీసులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇది అమెరికాకు సంబంధించినది. అక్కడ ఓ కేసులో నిందితుడిని 10, 20 ఏళ్లు కాదు 37 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు.
అక్రమ మార్గాల ద్వారా భారతీయులను అమెరియాలోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అమెరికాన్ పోలీసులు పట్టుకున్నారు. భారత పౌరుడు సిమ్రంజిత్ సింగ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.