New Visa Rules: అమెరికాలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్ అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. డయాబెటిస్, ఒబెసిటీ, టీబీ లాంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేసేందుకు నిబంధనలను రూపొందించారు.