పాకిస్థాన్ (Pakistan)లో ఓ గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. సోమవారం లాహోర్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది. గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ యజమాని అయిన అమీర్ బాలాజ్ టిప్పు (Gangster Ameer Balaj Tipu) అండర