అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, కమెడియన్ భద్రం సెకండ్ హీరోగా నటించిన సినిమా ‘రెక్కీ 360’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనేది ట్యాగ్ లైన్. దీనిని బట్టే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అర్థమైపోతోంది. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల…
స్నోబాల్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘రెక్కీ’. ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, సెకండ్ హీరోగా భద్రమ్ నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ‘రెక్కీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో…