శృంగార నాయిక సన్నీలియోన్ హీరోయిన్ గానే కాదు, ఐటమ్ సాంగ్ గర్ల్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కరెంట్ తీగతో పాటు రాజశేఖర్ గరుడవేగలోనూ ఐటమ్ సాంగ్ చేసింది సన్నీ లియోన్. అంతేకాదు… సుదీప్ కన్నడ చిత్రం కోటిగొబ్బా 3లో ప్రత్యేక గీతంలో అందాలు ఆరేసింది. ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ �