Viral Video: ఛత్తీస్‌గఢ్ లోని అంబికాపూర్‌లో గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం సమయంలో బీజేపీ నాయకుడు ధీరజ్ సింగ్ దేవ్ 6 ఏళ్ల కుమారుడుని ఎస్‌యూవీ కారు ఢీకొని మృతి చెందాడు. చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారితో పాటు కొందరు పిల్లలు, తన అత్త ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి…