తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే తన గ్లింప్స్, టీజర్, మరియు ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ‘మిరాయ్’లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో…