Ambati Rayudu about Mumbai Indians Environment: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుందన్నాడు. చెన్నై జట్టులో మెరుగైన వాతావరణం ఉంటుందన్నదని పేర్కొన్నాడు. ముంబైకి గెలుపే లక్ష్యంగా ఉంటుందని, చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్లకు రాయుడు ఆడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్…