ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన అనేక ప్రచారాలను చేస్తుంది ఐసీసీ. Also read: MS Dhoni Alert:…