Ambani Wedding Rejected : జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన గ్రాండ్ వేడుకలో అనంత్-రాధికలు ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం ఈ పెళ్లికి దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారు. దింతో అనంత్ అంబానీ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ కావ్య కర్ణాటకను కూడా…