AMB Bengaluru: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మితమైన ప్రతిష్టాత్మక ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas) మల్టీప్లెక్స్ బెంగళూరులో ప్రారంభం కాబోతుందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాజాగా బ్రేక్ పడింది. రేపు, అంటే డిసెంబర్ 16వ తేదీన (సమాచారం ప్రకారం) ఈ థియేటర్ ప్రారంభమవుతుందని సినీ వర్గాల్లో, అభిమానుల్లో బలమైన ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో ఏఎంబీ సినిమాస్ అధికారిక ప్రకటనతో బెంగళూరు సినీ ప్రేమికులు…