ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’పై భారీ తగ్గింపును ఇస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. చాలా కాలంగా శక్తివంతమైన, వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ డీల్ మంచి ఎంపిక అనే చెప్పాలి. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 12జీబీ+256జీబీ…