Amazon Republic Day Sale 2024 Dates and Price in India: సంక్రాంతి పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. భారీ ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ 2024ను తాజాగా అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమై.. జనవరి 17 వరకు కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటలు ముందుగానే ఈ సేల్ మొదలుకానుంది.…