ఇటీవల విడుదలైన ‘మోడరన్ లవ్ ముంబై’ విజయంతో జోరు మీదున్న ప్రైమ్ వీడియో, జూలై 8న ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ ఒరిజినల్ సీరిస్ ను ప్రసారం చేయనుంది. ప్రముఖ నిర్మాత ఎలాహే హిప్టూలా, ఎస్.ఐ.సి. ప్రొడక్షన్స్ ఈ కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ని నిర్మించారు. దీనికి షో రన్నర్‌గా నగేష్ కుకునూర్ వ్యవహరిస్తున్నారు. ఇందులోని ఆరు ఎపిసోడ్స్ ను నగేశ్ కుకునూర్, ఉదయ్ కుర్రాల, దేవికా బహుధనం, వెంకటేశ్ మహా రూపొందించారు. వీటిలో నగేశ్ కుకునూర్…