Fake Ratings and Reviews: షాపింగ్‌కి వెళ్లి నచ్చిన వస్తువులను కొనడం.. క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ఎన్నో రకాల ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లు.. మరెన్నో రకాల వస్తువులు ఆన్‌లైన్‌లో ఉండడంతో.. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువు ఆర్డర్ పెట్టేస్తున్నారు.. ఇక, ఆన్‌లైన్‌లో ఆఫర్లు కూడా కొన్ని సార్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ ధరకు కూడా కొనేస్తున్నాం అని ఫీల్ అవుతున్నాం.. మరోవైపు, ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలంటే మనం ముందుగా చూసేది సదరు ఉత్పత్తి కింద కనిపించే 5-స్టార్…