ఈ మధ్య చాలామంది ఆన్‌లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆర్డర్ చేసిన వస్తువుకు మరొక వస్తువు రావడంతో కస్టమర్స్ కంగుతింటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే బెంగుళూరు ఇలాంటి తరహా ఆన్ మోసం ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: IIron-Rich…