Perni Nani: రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు సంధించారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరి పొట్ట కొట్టి డబ్బున్నోళ్లకు పెడుతున్నాడని మండిపడ్డారు. అమరావతి యాత్రలో ఎవరూ రైతులు లేరని.. చంద్రబాబు మనుషులే ఉన్నారని పేర్ని నాని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు కనీసం తమ కండువాలు కప్పుకుని ఈ యాత్రలో పాల్గొనే స్థితిలో కూడా లేరని…
ఉత్తరాంధ్రలో పాదయాత్ర ద్వారా అక్కడ అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతులకు వివాహ సహకారం కోసం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రేదశ్ హైకోర్టు.. అయితే, కొన్ని పరిమిత ఆంక్షలతో మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి.. హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది.. 600 మంది పాదయాత్రలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది… వాదనలు విన్న హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వడగా.. పాదయాత్రలో పాల్గొనే వారికి ఐడీ కార్డులివ్వాలని సూచించింది.. ఇక, పాదయాత్ర ముగింపు రోజు మహాసభకు ముందుగానే అనుమతి…