బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో…
Amaran : టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన AC అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్…
దసరా కానుకగా రిలీజ్ అయిన సినిమాల సందడి దాదాపు ముగిసింది. సోమవారం కాసిని టికెట్లు తెగాయి. రానున్న వర్కింగ్ డేస్ లో ఈ మాత్రం కూడా ఉండక పోవచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రానున్న దీపావళి పైనే. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు దివాళి రేస్ లోకి వచ్చి చేరగా మరికొన్నీ తప్పుకున్నాయి.…
Amaran Hey Rangule Song Released: ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్ ని హీరో నితిన్ లాంచ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ జి…
సెప్టెంబరు నెల స్టార్ట్ అయి సగం రోజులు గడుస్తుంది కానీ చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమాలు ఏమి లేవు. ఈ నెలలో వచ్చిన ఒకే ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా GOAT. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న గ్రాండ్ రిలీజ్ అయింది. తమిళ్ సంగతి పక్కన పెడితే తెలుగులో ఈ సినిమా సూపర్ ఫ్లాప్ గా నిలిచింది.ఇది తప్ప పెద్ద హీరోల సినిమాలు ఏవి రాలేదు. స్టార్…
రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇటీవల భారతీయుడు -2 తో…
Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్.. యాక్షన్ వార్ డ్రామా గా తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో…
Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ మధ్యనే అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అమరన్. ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.