‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీకి నిర్మాత ఎస్ వీ ఆర్. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఎస్ బాలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు…
“చిన్నారి పెళ్లికూతురు” సీరియల్ లో ప్రధాన పాత్రతో చిన్నప్పుడే సెలెబ్రిటీ స్టేటస్ ను అందుకుంది అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన క్యూట్ పర్ఫార్మన్స్ తో అందరినీ కట్టిపడేసింది. 2013లో “ఉయ్యాల జంపాల” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం భారీ హిట్ కావడమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆమె వరుస పరాజయాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో…
టైమ్ కలిసి వచ్చినప్పుడే అల్లుకుపోవాలి. కానీ, అవికా గోర్ వద్దని అల్లంత దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడేమో గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. అయినా కూడా ఆమె టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి హైద్రాబాద్ లో మకాం వేస్తోంది.అవికా బుల్లితెర మీద సూపర్ ఫేమస్. ‘చిన్నారి పెళ్లికూతురు’గా హిందీలోనూ, తెలుగులోనూ కూడా డైలీ సీరియల్ తో జనానికి పరిచయమే. అయితే, ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ గా మారింది క్యూట్ బ్యూటీ. ఫస్ట్ మూవీలోనే మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్…
జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా ‘అమరన్’. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ మూవీతో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్ తో ఈ సినిమా…