Falcon Case: ఫాల్కన్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి (ED). ఇందులో భాగంగా 791 కోట్లు మోసం చేసినట్లు నిర్ధారించింది. యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడిన అమర్ దీప్ ఆ డబ్బుతో సొంత ఆస్తులు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేశాడు. ఫాల్కన్ కేస్ వెలుగులోకి రావడంతో చార్టర్డ్ ఫ్లైట్లో విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో ఉన్న అమర్ దీప్ ను రప్పించేందుకు ఈడి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లైట్ తో…
బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులారిటీని సొంతం చేసుకుంటారు.. అలాగే సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు . అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది.. ఆ సినిమా సెట్స్ మీద ఉంది . ఇప్పుడు తాజాగా ఓ కారుకు ఓనర్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.. బిగ్ బాస్ ద్వారా…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పన్నెండో వారం జరుపుకుంటుంది.. ఏడో సీజన్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రంజుగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో ఆసక్తికరంగా నడుస్తోంది.ఈ వారం…