సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ ఈ రోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు ప్రతాప్ పోతన్ 1951లోతిరువనంతపురంలోజన్మించారు. నటి రాధిక ప్రతాప్ పోతన్ మొదటి భార్య. పెళ్ళైన సంవత్సారానికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నా