ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది.
AFG vs BAN: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షార్జా స్టేడియంలో జరిగిన 300వ వన్డే మ్యాచ్ ఇది. ఈ ఘనత సాధించిన తొలి స్టేడియంగా షార్జా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక లక్ష్య