Smartphone: నిజంగా కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు వాడే ఫోన్‌లో బంగారం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి ఫోన్‌ను “స్మార్ట్‌గా” చేసేవి ఫీచర్లు, సాఫ్ట్‌వేర్‌లు మాత్రమే కాదు, లోహాలు కూడా.. ఫోన్‌ను నాజూకుగా, బలంగా, తేలికగా ఉంచడంలో ఈ లోహాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఏ లోహాలను ఎలా ఉపయోగిస్తారో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. READ ALSO: Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్…