ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు. Also Read : Kannappa : కన్నప్ప సినిమాను…
యూరప్ హాలిడే కోసం వెళ్ళిన ప్రభాస్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఫౌజీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్వాతంత్ర్యానికి పూర్వం రాసుకున్న కథతో తెరకెక్కిస్తున్నారు. ఒక పీరియాడిక్ సెటప్ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రభాస్ మీద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు సినిమా టీం. Also Read:OG Shooting: OG షూటింగ్లో పవన్…
Natural Star Nani Saripodhaa Sanivaaram Huge Climax Shoot In Aluminium Factory: నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఒక ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్ రష్ తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.…