Tata Altroz Facelift: టాటా మోటార్స్ మే 22న 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రారంభించగా.. ఇప్పుడు అధికారికంగా బుకింగ్ లకు ఆహ్వానం పలికింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మారుతీ బాలెనోకు గట్టి పోటీగా నిలిచే ఈ కొత్త వెర్షన్ బుకింగ్ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో టాటా అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరిలోని డీలర్‌షిప్‌ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఈ కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫీచర్స్, ధరలను…
Tata Altroz 2025: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తన ప్రతిష్టాత్మక మోడల్ అయిన టాటా అల్ట్రోస్‌ను 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయబోతుంది. మే 22న మార్కెట్లోకి రానున్న ఈ కొత్త వెర్షన్‌కి 2020లో వచ్చిన తర్వాత ఇదే మొదటి పెద్ద అప్డేట్. కొత్త డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్‌లో కీలక మార్పులు చేపట్టారు. టాటా మోటార్స్ డిజైన్ తత్వానికి అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. టాటా అల్ట్రోస్ మోడల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న…