Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్‌జీ కార్లను…